back

రాంచరణ్ పక్కన ఈ సారి ఐటెం గర్ల్ ఎవరో ..?



Share via:

బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ నటిస్తున్న సినిమా ‘వినయ విదేయ రామ’. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలోని ఒక పాటని రామచరణ్ - కైరా అద్వానీ పైన చిత్రికరిస్తున్నారు. ఇక ఒక పాట మాత్రమే మిగిలి ఉంది - అదే బోయపాటి సినిమాలో కచ్చితంగా ఉండే ఐటెం సాంగ్. తన తొలి సినిమా భద్ర లో “ఎ ఊరే చినదాన” అంటూ రవితేజ చేసిన సాంగ్ అందిరికి గుర్తే ఉంటుంది.

అలాగే
తులసి లో శ్రియ,
సింహ లో నమిత,
లెజెండ్ లో హంస నందిని,
సరైనోడు లో అంజలి,
జయ జానకి నాయక లో కాథరిన్
ఇలా తన ప్రతి సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ అందులో ప్రముఖ నటిమణితో చేయించే బోయపాటి మరి ఇప్పుడు రాంచరణ్ ఎవ్వరితో చేయిస్తున్నాడు అనేది సస్పెన్స్ ... ఈ పాత డిసెంబర్ లో తీయబోతునట్లు సమాచారం.

Tags : Vinaya Vidheya Rama, Item Girl, Item Song Heroine

Write a comment ...
Post comment
Cancel