back

#RRR - 11.11.11 రాజమౌళి ఏం చెప్పాలనుకుంటున్నాడు..?



Share via:

#RRR అనే వర్కింగ్ టైటిల్ తో రామచరణ్ - జూ.ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో రాజమౌళి సినిమా అనౌన్సు చేసినప్పటి నుంచి ఈ సినిమా పైన ఆసక్తి నెలకొని ఉంది... అలాంటి వేల ఈ సినిమాకి సంబంధించిన ప్రతి న్యూస్ కుడా చాల ఆసక్తి కలిగిస్తున్నాయి. 11.11.11 అంటే ఈ నెల 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా ప్రారంబిస్తున్నట్లు న్యూస్ అనౌన్సు చేసిన వెంటనే అందరు ఆశ్చర్యపోయారు ఎందుకంటే నవంబర్ 11 న రిలీజ్ ఎ సినిమా కూడా హిట్ అవ్వలేదు అందులోనూ ఘోర పరాజయాలు పొందాయి. మరి రాజమౌళి ఈ సెంటిమెంట్స్ ని బద్దలు కొట్టాలని అనుకుంటున్నారా అనేది సందేహం. ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్లను కూడా చిత్ర ప్రారంభోత్సవం 11వ తేదీనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఆ రోజు మొదులుకుని 10 రోజుల పాటు జరగనున్న మొదటి షెడ్యూల్ తరువాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళి సినిమాను కంటిన్యూగ షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది.

Tags : #RRR on 11.11.11, SS Rajamouli, Ram Charan, NTR

Write a comment ...
Post comment
Cancel