మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’ తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు భారీ కలెక్షన్లు రాబట్టిన వినయ విధేయ రామ రెండో రోజు డీలా పడినట్టు సినీ ట్రేడ్ విశ్లేషకులు చెపుతున్నారు .
శనివారం వెంకటేశ్, వరుణ్‌తేజ్ కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ F2’ విడుదలై హిట్ టాక్ తెచ్చుకోవడం తో రామ్ చరణ్ వినయ విధేయ రామ కి గట్టి పోటీ ఇవ్వనుంది .
వినయ విధేయ రామ రెండవ రోజు కలెక్షన్స్:
నైజాం: రూ 6.79 Cr
సీడెడ్: రూ. 7.56 cr
యూ ఏ : రూ. 3.05 Cr
ఈస్ట్ : రూ. 2.32 Cr
వెస్ట్ : రూ. 2.08 Cr
కృష్ణ: రూ. 1.80 Cr
గుంటూరు: రూ. 4.52 Cr
నెల్లూరు: రూ 1.85 Cr
వినయ విధేయ రామ మొత్తం ఎపి, తెలంగాణ కలెక్షన్స్ : రూ . 28.97Cr
కలెక్షన్స్: వినయ విధేయ రామ మొదటి రోజు
Tags : VVR Second day collections, Ram charan,