back

బాక్సాఫీస్ : వినయ విధేయ రామ 1st వీక్ కలెక్షన్స్



Share via:

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన ఫామిలీ & యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వినయ విధేయ రామ’ తెలుగు రాష్ట్రాలు అంతటా కలిపి మొదటి వారంలోనే 50 కోట్ల షేర్ ను రాబట్టింది.

వినయ విధేయ రామ విడుదలైన మొదటి రోజే నెగటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికి అందరిని ఆశ్చర్య పరిచేలా బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు తీస్తుంది.

వినయ విధేయ రామ 1st వీక్ కలెక్షన్స్ :

నైజాం: రూ 12.09 Cr
సీడెడ్: రూ. 11.07 cr
యూ ఏ : రూ. 6.62 Cr
ఈస్ట్ : రూ. 4.58 Cr
వెస్ట్ : రూ. 3.78 Cr
కృష్ణ: రూ. 3.39 Cr
గుంటూరు: రూ. 6.05 Cr
నెల్లూరు: రూ 2.62 Cr
వినయ విధేయ రామ మొత్తం ఎపి, తెలంగాణ కలెక్షన్స్ : రూ . 50.20Cr

కలెక్షన్స్: వినయ విధేయ రామ మొదటి రోజు

Tags : VVR First Day Collections, Vinaya Vidheya Rama, Ram Charan

Write a comment ...
Post comment
Cancel