back

వినయ విదేయ రామ సెన్సార్ రిపోర్ట్ ..!



Share via:

జనవరి 11న మన ముందుకు రాబోతున్న వినయ విదేయ రామ సినిమా సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. ఈ రోజే సెన్సార్ జరపుకున్న ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ జారి చేసారు.


కాగా సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం మొదటి భాగం ఫ్యామిలీ సన్నివేశాలతో సరదాగా ఉంటుందని, అలాగే రెండో భాగంలో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయని.. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోందని సెన్సార్ టాక్. మరి చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో.

ఫొటోస్: వినయ విధేయ రామ HD పోస్టర్స్

ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడిగా చేస్తున్నాడు.

Tags : VVR, Ram Charan, VVR Censor Report

Write a comment ...
Post comment
Cancel