మెగా పవర్ స్టార్ రామ్చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మరియు ఫామిలీ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సంక్రాతి బరిలో 4 సినిమాలు విడుదలవ్వగా అందులో రామ్ చరణ్ , కియారా అద్వానీ నటించిన వినయ విధేయ రామ బారి కలెక్షన్లు రాబడుతుంది.
వినయ విధేయ రామ 6వ రోజు కలెక్షన్స్:
నైజాం: రూ 11.61 Cr
సీడెడ్: రూ. 10.61 cr
యూ ఏ : రూ. 5.75 Cr
ఈస్ట్ : రూ. 4.04 Cr
వెస్ట్ : రూ. 3.55 Cr
కృష్ణ: రూ. 3.16 Cr
గుంటూరు: రూ. 5.91 Cr
నెల్లూరు: రూ 2.52 Cr
వినయ విధేయ రామ మొత్తం ఎపి, తెలంగాణ కలెక్షన్స్ : రూ . 47.15Cr
ఫొటోస్: వినయ విధేయ రామ HD పోస్టర్స్
Tags : VVR Collections, Vinaya Vidheya Rama, Ram Charan