back

బాక్సాఫీస్ : వినయ విధేయ రామ ఐదవ రోజు కలెక్షన్స్



Share via:

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వినయ విధేయ రామ’ తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు భారీ కలెక్షన్లు రాబట్టిన వినయ విధేయ రామ తర్వాత రోజు నుంచి కాస్త డీలా పడినట్టు తెలుస్తుంది .

శనివారం వెంకటేశ్, వరుణ్‌తేజ్ కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ F2’ విడుదలై హిట్ టాక్ తెచ్చుకోవడం తో రామ్ చరణ్ వినయ విధేయ రామ కి గట్టి పోటీ ఇవ్వనుంది .

వినయ విధేయ రామ ఐదవ రోజు కలెక్షన్స్:

నైజాం: రూ 10.56 Cr
సీడెడ్: రూ. 9.98 cr
యూ ఏ : రూ. 4.89 Cr
ఈస్ట్ : రూ. 3.49 Cr
వెస్ట్ : రూ. 3.22 Cr
కృష్ణ: రూ. 2.80 Cr
గుంటూరు: రూ. 5.56 Cr
నెల్లూరు: రూ 2.36 Cr
వినయ విధేయ రామ మొత్తం ఎపి, తెలంగాణ కలెక్షన్స్ : రూ . 42.86Cr

కలెక్షన్స్: వినయ విధేయ రామ మొదటి రోజు

Tags : VVR Collections, Vinaya Vidheya Rama, Ram Charan

Write a comment ...
Post comment
Cancel