back

బాక్సాఫీస్ : వినయ విధేయ రామ 23వ రోజు కలెక్షన్స్



Share via:

బోయపాటి - రాంచరణ్ ల కాంబో లో జనవరి 11 న్స్ సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయిన ‘వినయ విదేయ రామ’ సినిమా 3 వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలో నడుస్తుంది. మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ వచ్చిన కుడా రాంచరణ్ స్టామినా వల్ల 60 కోట్ల పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా పోయిన వారం నుంచి చాలా చోట్ల నెగటివ్ షేర్లలోకి వెళ్ళడంతో సినిమా ప్రదర్శించే థియేటర్లు బాగా తగ్గించారు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా వసూళ్లు ఇలా ఉన్నాయి ..

వినయ విధేయ రామ 23వ రోజు కలెక్షన్స్ :

నైజాం : 12.90 Cr
సీడెడ్ : 12.30 Cr
ఉత్తరాంధ్ర : 8.50 Cr
ఈస్ట్ : 5.40 Cr
వెస్ట్ : 4.43 Cr
గుంటూరు : 6.35 Cr
కృష్ణా : 3.70 Cr
నెల్లూరు : 2.98 Cr
ఆంధ్ర & తెలంగాణ మొత్తం : 56.56 Cr
రెస్టాఫ్ ఇండియా : 5.60 Cr
ఓవర్సీస్ : 1.45 Cr
ప్రపంచవ్యాప్త మొత్తం : 63.61 Cr

ఫొటోస్: వినయ విధేయ రామ HD పోస్టర్స్

Tags : VVR 23 Days Collections, Vinaya Vidheya Rama, Ram Charan

Write a comment ...
Post comment
Cancel