back

బాక్సాఫీస్ : వినయ విధేయ రామ 10వ రోజు కలెక్షన్స్



Share via:

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫ్యామిలీ & యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వినయ విధేయ రామ’ తెలుగు రాష్ట్రాలు అంతటా కలిపి మొదటి వారంలోనే 50 కోట్ల షేర్ ను రాబట్టింది. సినిమా విడుదలైన మొదటి రోజే కాస్త నెగటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.

తొలిసారిగా రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటించింది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించదు. స్నేహ, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ ముఖ్యపాత్రలో నటించారు. వినయ విధేయ రామ మొత్తం 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 61.85 Cr షేర్ సొంతం చేసుకుంది .

వినయ విధేయ రామ 10వ రోజు కలెక్షన్స్ :

నైజాం: రూ 12.50 Cr
సీడెడ్: రూ. 11.82 cr
యూ ఏ : రూ. 8.05 Cr
ఈస్ట్ : రూ. 5.24 Cr
వెస్ట్ : రూ. 4.25 Cr
కృష్ణ: రూ. 3.65 Cr
గుంటూరు: రూ. 6.23 Cr
నెల్లూరు: రూ 2.76 Cr
వినయ విధేయ రామ మొత్తం ఎపి, తెలంగాణ కలెక్షన్స్ : రూ . 54.50Cr

ఫొటోస్: వినయ విధేయ రామ HD పోస్టర్స్

Tags : VVR 10 Days Collections, Vinaya Vidheya Rama, Ram Charan

Write a comment ...
Post comment
Cancel