back

బోయపాటి - చరణ్ సినిమా పైన వివేక్ ఒబెరాయ్ వ్యాఖ్యలు...



Share via:

డి.వి.వి దానయ్య నిర్మాణంలో రాంచరణ్, కైరా అద్వాని నాయిక నాయకులుగా బోయపాటి తీస్తున్న సినిమాలో విలన్ గా హిందీ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా లోని ముఖ్యమైన పోరాట సన్నివేశాల కోసం 25 రోజుల అజర్బైజాన్ షెడ్యూల్ లో హీరో విలన్ ఇద్దరు పాల్గొంటున్నారు. ఈ విషయం పైన వివేక్ తన ట్విట్టర్ ద్వారా ఒక పిక్ పోస్ట్ చేస్తూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే ..

“బ్రదర్ రామ్ చరణ్ మంచి ప్రతిభ ఉన్న నటుడు తనతో నటించడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు బోయపాటి అద్బుతంగా యాక్షన్ సీన్స్ ని తీస్తూ చంపేస్తున్నాడు. ప్రతీ సీన్ కూడా సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసి ఎంజాయ్ చేయవచ్చు” అంటూ వివేక్ ట్వీట్ చేశాడు.

Tags : Vivek Oberoi on Ram Charan, Boyapati Srinu, RC12

Write a comment ...
Post comment
Cancel