back

లైవ్ : వినయ విధేయ రామ ప్రీ-రిలీజ్ ఈవెంట్



Share via:

రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ కి ఒక్కసారిగా మాస్ కు పూనకాలు వచ్చేశాయి. చిన్న టీజర్ లో స్టోరీ ఏదీ తెలీకుండా బోయపాటి జాగ్రత్తపడ్డాడు. థియేట్రిలకల్ ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేయడం మొదలుపెట్టారు. ఆ టైమ్ ఇప్పుడు వచ్చేసింది. వినయ విధేయ రామ థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం జరగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రాత్రి 9 గంటలకు లాంచ్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాం లైవ్ మీ కోసం ...

Tags : vvr pre release, ramcharan, boyapati srinu, Kiara Advani

Write a comment ...
Post comment
Cancel