back

వినయ విదేయుని వేడుక ఎప్పుడంటే ..?



Share via:

అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామచరణ్ఈ - బోయపాటి ల "వినయ విదేయ రామ" సినిమా ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్లో ప్రీ-రిలీజ్ వేడుక జరుపుకోబోతుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, రెండు పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయినట్టు నిర్మాత దానయ్య వెల్లడించారు.

కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో . వివేక్ ఒబేరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం కుడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవ్వచ్చు

Tags : Vinaya Vidheya Rama, Ram charan, BoyaPati

Write a comment ...
Post comment
Cancel