back

ఊర మాస్ గా వినయ విధేయ రాముని ఇంటర్వెల్ ఫైట్...



Share via:

ఊర మాస్ సీన్స్ మరియు ఫైట్స్ తీయడంలో ఇప్పుడున్న ధర్శకుల్లలో బోయపాటి తరువాతే ఎవరైనా .. మరి మాస్ హీరో రాంచరణ్ తో బోయపాటి తీస్తున్న సినిమా ‘వినయ విధేయ రామ’ లో ఇంటర్వెల్ ఫైట్ బోయపాటి మార్క్ మాస్ తో అందరిని ఆకట్టుకునేలా ఉంటుందని సినిమా యూనిట్ టాక్.

500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్న ఈ ఫైట్ మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనుందట. ఇక ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ లో ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.


అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ , స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డివివి నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

Tags : Vinaya Vidheya Rama, Ram Charan

Write a comment ...
Post comment
Cancel