back

మలయాళంలో మెరవనున్న 'రామ్'



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'వినయ విధేయ రామ' చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా డబ్ చేసి విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తుంది మూవీ ప్రొడక్షన్ టీం. ఈ చిత్ర మలయాళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ 'ప్రకాష్ ఫిలిమ్స్' సంస్థకు విక్రయించారు.

ఇప్పటికే చరణ్ నటించిన రంగస్థలం చిత్రాన్ని మలయాళంలో కూడా విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక తన తదుపరి చిత్రాలన్నింటిని మలయాళంలో కూడా అనువదించి విడుదల చెయ్యాలి అని చెర్రీ ప్లాన్ చేస్తున్నదంట.

కేరళలో అల్లు అర్జున్ కి చాల పెద్ద మార్కెట్ ఉంది. మొన్న జరిగిన బోట్ ఉత్సవాలకు కేరళ ప్రభుత్వం అల్లు అర్జున్ ని ముఖ్య అతిధిగా కూడా ఆహ్వానించింది.

ఇక ఇప్పుడు మన మెగా పవర్ స్టార్ కూడా కేరళలో పాగా వెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.

Tags : Vinaya Vidheya Rama in Malayalam, Kerala, Ram Charan

Write a comment ...
Post comment
Cancel