back

చిరంజీవి సినిమాలో విజయ్ దేవరకొండ ?



Share via:

సుజీత్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా లూసిఫర్ తెలుగు రీమేక్ తెరకెక్కనుంది. దర్శకుడు సుజీత్ కొంత కాలంగా ఈ స్క్రిప్టుపై పనిచేస్తున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ దేవరకొండ ఓ కీలక రోల్ చేయనున్నాడట.

మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన ఓ కీలక పాత్రను తెలుగులో విజయ దేవరకొండ చేయనున్నాడట. ఇక మరోవైపు ఇదే పాత్రకు జగపతి బాబు పేరు కూడా వినిపిస్తోంది. మరి చివరికి ఈ పాత్రలో ఎవరు నటిస్తారనేది అధికారికంగా ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

Tags : Chiranjeevi, Megastar, Vijay Devarakonda, Lucifer remake

Write a comment ...
Post comment
Cancel