back

వీడియో : హ్యాపీ మొబైల్స్ ని లాంచ్ చేసిన రాంచరణ్



Share via:

బిగ్ సి, లాట్ మొబైల్స్ లాంటి కొత్త మొబైల్ సేల్స్ రిటైల్ చైన్ బిజినెస్ గా మార్కెట్ లోకి హ్యాపీ మొబైల్స్ వచ్చేసింది. ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు సంతోష్ , పవన్ లు కలిసి ఈ కంపెనీ ని స్టార్ట్ చేశారు. ఈ బ్రాండ్ ని మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిన్న జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఆ పూర్తి వీడియో మీ కోసం

Tags : Ram Charan, Happi Mobiles, Mega Power Star

Write a comment ...
Post comment
Cancel