back

వరుణ్ , మహేష్ లకు ఛాలెంజ్ విసిరిన వెంకీ మామ



Share via:

రియల్ మెన్ ఛాలెంజ్ లో భాగంగా వెంకటేష్ తన టాస్క్ పూర్తి చేశారు. ఆయన ఇల్లు తుడవడం, గార్డెనింగ్ మరియు వంటకూడా చేశారు. ఇంటిపనులలో కుటుంబానికి అండగా ఉందాం అని సందేశం ఇచ్చారు. ఆయన ఈ వీడియోని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇక ఆయన రియల్ మెన్ ఛాలెంజ్ ని సూపర్ స్టార్ మహేష్, మెగా హీరో వరుణ్ తేజ్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడికి విసిరాడు. మరి ఈ ఛాలెంజ్ చిన్నోడు మహేష్, కోబ్రా వరుణ్ ఎలా స్వీకరించి పూర్తి చేస్తారో చూడాలి.

Tags : Realmenchallenge, Varuntej, Maheshbabu, venkatesh

Write a comment ...
Post comment
Cancel