back

వరుణ్ తేజ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్...



Share via:

రాజీవ్ రెడ్డి నిర్మాతగా “ఘాజి” ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తీస్తున్న స్పేస్ థ్రిల్లర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే అదితి రావు హైదరి పేరు ప్రకటించగా ఇప్పుడు లావణ్య త్రిపాటి కూడా ఉన్నట్లు తెలిపారు.

వరుణ్ తేజ్ కెరీర్ లో అత్యంత చెత్త సినిమాగా పేరు పడిన “మిస్టర్” సినిమాలో లావణ్య వరుణ్ పక్కన నటించింది. జంట చూడానికి బాగున్నా సినిమా అభిమానులను తీవ్రంగా నిరాసపర్చింది. చూద్దాం మరి తెలుగు మొదటి స్పేస్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా అయిన రెండు సూపర్ హిట్స్ లో ఉన్న వరుణ్ కె కాక హీరోయిన్స్ కి కూడా కలిసి వస్తుందేమో.

Tags : Varun Tej - Sankalp Reddy Movie, Varun Tej New Movie, Varun Tej Next Film, Varun Tej Movie Heroines, Varun Tej Aditi Rao Hydari Movie, Varun Tej Lavanya Tripathi Next Movie

Write a comment ...
Post comment
Cancel