back

రంగస్థలం పైన కొణిదెల వారసుల మాట....



Share via:

రాంచరణ్ , సమంతలు జంటగా సుకుమార్ తీసిన రంగస్థలం సినిమా ఎవ్వరి ఊహకు అందనంత పెద్ద హిట్ గా అవతరించింది. ఈ సినిమా పైన, దీనిలో చరణ్ నటన పైన అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి దీనిపైన మెగా వారసులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.

రాంచరణ్ అక్క సుష్మిత

‘‘రంగస్థలం ఊరులో నుంచి, ఆ మనుషుల మధ్యలో నుంచి బయటకు రావాలని లేదు. ఇలాంటి ఫెంటాస్టిక్ ట్రీట్ సుకుమార్ గారి వల్ల మాత్రమే సాధ్యం. ఇంకా ఎక్కువ అడగలేను. చరణ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. నా సోదరుడి పట్ల చాలా గర్వంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్, సమంత మీరు చాలా స్పెషల్’’.. అని ట్వీట్ చేసింది.

నిహారిక

“మా అన్నా మజాకానా, చిట్టి బాబు నవరసాలు పండించారు, ఇక చేయలేదు అనడానికి ఏమి లేదు... 3 గంటల అద్బుతం , సుకుమార్ గారు, రత్నవేలు గారు, దేవిశ్రీ ప్రసాద్, అలాగే అందరు నటులు అధ్బుతంగా చేసారు. మైత్రి మూవీ మేకర్స్... వినపడుతోందా..! అదిరింది మీ రంగస్థలం”..

వరుణ్ తేజ్

రంగస్థలం పై స్పందించిన రానా, రామ్, విజయ్ దేవేరకొండ...

రంగస్థలం 4 రోజుల కలెక్షన్లు...

Tags : Varun Tej on Rangasthalam, Niharika on Rangasthalam, Sushmitha on Rangasthalam, Ram Charan, Samantha, Sukumar, Devi Sri Prasad

Write a comment ...
Post comment
Cancel