back

మెగా ప్రిన్స్ తో తేజ సినిమా..



Share via:

వెంకటేష్ తో సినిమా ఆగిపోవడం, బాలక్రిష్ణ తో తీయాల్సిన ఎన్టిఆర్ బయోపిక్ నుంచి తఅనివార్య కారణాలతో తప్పుకోవాల్సి రావడం వంటివి చూస్తుంటే డైరెక్టర్ తేజ కి ఏది కలిసి రానట్లే ఉంది.

తన ఫామ్ ను క్రేజ్ ను ఫుల్లుగా కోల్పోయిన సమయంలో.. దర్శకుడు తేజ నుంచి వచ్చిన మూవీ 'నేనే రాజు నేనే మంత్రి'. ఈ ప్రాజెక్టుతో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయిన ఈ దర్శకుడు మళ్ళి మొదటికి వచ్చేసాడు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ తో ఓ సినిమాకు తేజ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు చెప్పినట్లు నడుచుకునే వరుణ్ తేజ్ కు తేజకు బాగానే సెట్ కావచ్చు. ఇప్పటికే వరుణ్ తేజ్ కు కథ చెప్పిన తేజ, అందరు ఓకే అనుకుంటే తేజ-వరుణ్ తేజ్ చిత్రం గురించి త్వరలోనే అనౌన్స్ మెంట్ రావచ్చు.

Tags : Varun Tej, Director Teja, Tollywood, Telugu Film Industry

Write a comment ...
Post comment
Cancel