back

వరుణ్ తేజ్ క్యూ లో నాలుగు విభిన్నసినిమాలు



Share via:

మెగా హీరోలలోనే కాకుండా మొత్తం తెలుగు సినిమా పరిశ్రమలోనే విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తెలుగు తొలి స్పేస్ థ్రిల్లర్ అంతరిక్షం నిన్న రిలీజ్ అయ్యి అన్ని వర్గాల నుంచి మంచి ప్రసంశలు పొందుతుంటే, విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన ఫుల్ టైం కామెడీ సినిమా F2 సంక్రాంతికి రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో తనకు ప్రస్తుతం నాలుగు సినిమాలు షూటింగ్ కి క్యూలో ఉన్నాయని చెప్పడమే కాక అవన్నీ విభిన్నమయినవని చెప్పి ఒక పెద్ద బాంబు పేల్చాడు. అవేంటంటే...

ఇవే కాక ఇంకా కొత్త కథలు కూడా వింటున్నాడంట..! ముకుంద, కంచె సినిమాలతో కెరీర్ మొదట్లోనే తనో విలక్షణ నటుడు అనిపించుకున్న వరుణ్, ఇక ఈ ప్రయోగాలు హిట్ అయితే ముందు ముందు తెలుగు తెర ఇప్పటివరకు చూడని కథలకి కేంద్ర బిందువు అవుతాడు.


Tags : Varun Tej, 4 Films, Antariksham

Write a comment ...
Post comment
Cancel