back

ఈ సంక్రాంతి కి వరుణ్ F2 విజయం సాధిస్తుందా ..!



Share via:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న F2 సినిమా ఈ జనవరి 12న సంక్రాంతి పండగ సీజన్లో రిలీజ్ అవుతుంది. వరుణ్ సంక్రాంతికి రావడం ఇదే తొలిసారి మరి ఈ సినిమాకి విజయావకాశాలు ఎంతవరుకున్నాయో చూద్దాం...

సంక్రాంతి కి కుటుంబం మొత్తం చూసే సినిమాలు ఘన విజయం సొంతం చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్నదే..మరి ఇప్పటికే ఈ సినిమా టీజర్ చూస్తుంటే ఇది ఫుల్ల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగానే ఉంది.

సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మిగతా సినిమాలు అన్ని కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో వస్తున్నాయి, అంది కుడా ఈ సినిమాకి ప్లస్ అవ్వచ్చు.

వెంకటేశ్ కుడా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరి ఈ ఎఫ్2 సినిమాలో వరున్తో కలిసి నటించాడు. ట్రైలర్ ప్లస్ కాంబినేషన్ ఆసక్తిగానే ఉంది. అదిగాక అనీల్ రావిపూడి నాన్స్టాప్ 3 హిట్స్ ఇచ్చాడు. మరి దిల్ రాజు నిర్మాణంలో వెంకీ- వరుణ్ కలిసి తీసిన ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందో లేదో వెయిట్ అండ్ సీ.

Tags : Varun Tej, Venkatesh, F2

Write a comment ...
Post comment
Cancel