back

ప్రముఖ సిమెంట్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ‌రుణ్ తేజ్Share via:

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ వ‌రుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ‘గ‌ద్దల‌కొండ గ‌ణేష్’ సినిమా కిందటేడాది బాక్సాఫీస్ ద‌గ్గర మంచి వ‌సూళ్లను రాబట్టింది. ఇక వ‌రుణ్ తేజ్ బ్రాండ్స్, అండోర్స్‌మెంట్స్ ఫీల్డ్‌లో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప‌లు దేశీయ బ్రాండ్లకి అండోర్స్ చేస్తున్న వ‌రుణ్ తేజ్ తాజాగా ప్రముఖ సిమెంట్ బ్రాండ్ నాగార్జున సిమెంట్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు అంగీక‌రించారు. తమ బ్రాండ్‌కు వరుణ్ తేజ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న పోస్టర్లను నాగార్జున సిమెంట్స్ యాజమాన్యం అధికారికంగా విడుద‌ల చేసింది

Tags : Nagarjuna Cement Brand, Varun Tej, NCL Industries

Write a comment ...
Post comment
Cancel