back

నాగబాబు దెబ్బకి వరుణ్ తేజ్ బలి!Share via:

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య చేసిన రచ్చతో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతుంది.

మూడు రోజుల క్రితం నాగబాబు బాలకృష్ణ ని ఉద్దేశిస్తూ... తనకు బాలయ్య బాబు అంటే ఎవరో తెలీదని... ఆ మరుసటి రోజే, బాలకృష్ణ ఒక అద్బుతమైన కమెడియన్ అంటూ వివాదాస్పద వాక్యాలు చేసాడు.


ఈ వాక్యాలతో కలత చెందిన బాలయ్య అభిమానులు నాగబాబు పై విరుచుకుపడుతున్నారు. ఇక ప్రస్తుతం నాగబాబు వాళ్ళ అబ్బాయి తీస్తున్న అంతరిక్షం 9000 కే.ఎం.పి.హెచ్ చిత్రం ఈ నెల డిసెంబర్ 21వ తేదీన విడుదల కాబోతుంది.

ఇక నందమూరి అభిమానులు అంతరిక్షం చిత్రాన్ని తమ జిల్లాల్లో విడుదల కానివ్వమని తెగేసి చెబుతున్నారు. ఈ సంఘటనతో వరుణ్ తేజ్ 'అంతరిక్షం' బలి అవ్వనుందా? బాలయ్య అభిమానులు ఎం చేస్తారో వేచి చూడాల్సిందే!


Tags : Antariksham 9000 KMPH, Varun Tej, Nagababu

Write a comment ...
Post comment
Cancel