back

ప్రేగ్ నుండి తిరిగొస్తున్న వరుణ్ తేజ్



Share via:

వరుణ్ తేజ్ ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి "ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్" మల్టీ స్తార్రెర్ సినిమా తీస్తున్నాడు.

ఈ చిత్రం యొక్క షూటింగ్ ఇటివలే ప్రేగ్ లో మొదలైంది. ఈ సినిమా షూటింగ్లో ముఖ్య తారాగణం అంత పాల్గోనింది. రెండు వారాల లాంగ్ షెడ్యూల్ల్లో పాల్గొన్న చిత్ర యూనిట్ ఇప్పుడు భారత్ కు తిరుగుప్రయాణం అవుతుంది.

వచ్చిన తరువాత ఒక చిన్న విశ్రాంతి తీస్కోని మళ్ళి షూటింగ్ ని మొదలుపెత్తబోతున్నట్టు సమాచారం.

ఈ చిత్రాన్ని రాబోయే సంక్రాంతికి జనవరి 12న విడుదల చెయ్యాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది.

"ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్" సినిమాని అనిల్ రావిపూడి తెరకేక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ కి జోడిగా మేహ్రీన్ పిర్జాద, వెంకటేష్ కి జోడిగా తమన్నా నటిస్తున్నారు.

ఇక వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలవ్వనుంది. ఈ చిత్రాన్ని 'ఘాజి' ఫేం సంకల్ప రెడ్డి తెరకేక్కిస్తున్నాడు.

Tags : Pague, Varun Tej, Venkatesh, F2 Fun & Frustration

Write a comment ...
Post comment
Cancel