back

దేశ భక్తుడిగా మరో సారి వరుణ్ తేజ్ ..!



Share via:

“అంతరిక్షం 9000 kmph” పేరుతో వరుణ్ తేజ్ హీరో గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఈ మధ్యే రిలీజ్ అయ్యి మంచి స్పందన తెచ్చుకుంది. మొట్టమొదటి అంతరిక్షం కి సంభందించిన కథతో వస్తున్న ఈ సినిమాకి ‘ఘాజి’ ఫేం సంకల్ప రెడ్డి దర్శకుడు కాగ, రాజీవ్ రెడ్డి మరియు జాగర్లమూడి క్రిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఘాజి సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా దర్శకుడు దేశ భక్తి అంశాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ప్రయోగాత్మకమైన సినిమా మన ప్రేక్షకులను ఎంత వరకు సంతృప్తి పరుస్తుందో వేచి చూడాలి. లావణ్య మరియు అదితి రావు ఈ సినిమాలో కథానాయిక పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే....

Tags : Varun Tej, Antariksham 9000 KMPH

Write a comment ...
Post comment
Cancel