back

బాలక్రిష్ణ గారి పైన మా నాన్న వ్యాఖ్యలు కరెక్టే ..- వరుణ్ తేజ్



Share via:

అంతరిక్షం సినిమా ప్రచారంలో భాగంగా వరుణ్ తేజ్ కొందరికి ఇంటర్వూస్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబు ఈ మధ్య బాలక్రిష్ణ పైన చేసిన వ్యాఖ్యల గురించి అడగగా...

వరుణ్ సమాధానం..

" మా నాన్న ఏదైనా కరెక్ట్ గానే మాట్లాడుతారు. ఆయనను దీని గురించి అడిగితే పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని బాలక్రిష్ణ గారు మాట్లాడినప్పుడు, నేను అలానే రెస్పాన్స్ అవుతాను అన్నారు. మా నాన్నకి తన అన్నదమ్ములని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేరు. సో పొలిటికల్ అంగెల్ లో మా నాన్న అన్నమాట కరెక్ట్..."

ఆ వీడియో క్రింద చూడండి

Tags : Varun Tej, Balakrishna, Nagababu, Antariksham

Write a comment ...
Post comment
Cancel