back

వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా షూటింగ్ ప్రారంభం



Share via:

తమిళ సినిమా ‘జిగర్తాండ’ రీమేక్ గ వస్తున్న వాల్మికి సినిమా షూటింగ్ నిన్న ప్రారంభమైంది. డీజే సినిమా తరువాత చాల గ్యాప్ తీసుకుని దర్శకుడు హరీష్ శంకర్ మళ్ళి ఈ మూవీ తీస్తున్నాడు. తమిళ్ లో పెద్ద హిట్ అయిన ఈ సినిమాలో కొంచం నెగటివ్ షేడ్స్ తో ఉండే ‘బాబి సింహ’ చేసిన పాత్రని తెలుగు లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఇక సిదార్త్ పాత్రకి ఎవరిని ఎంపిక చేసారో తెలియాల్సి ఉంది.

ఇతర తారఘనం ఏంటో ఇంకో వివరాలు తెలియని ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.

Tags : Varun Tej, Valmiki

Write a comment ...
Post comment
Cancel