back

క్షమించరాని తప్పు చేశా - వక్కంతం వంశి



Share via:

నా పేరు సూర్య సినిమాతో ఏకంగా మొదటి సినిమానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసిన రచయత వక్కంతం వంశి. కొన్ని అధ్బుత సన్నివేశాలు, అల్లు అర్జున్ నటన తప్పితే వేరే వాటిని సరిగా తీయలేకపోవడంతో నా పేరు సూర్య సినిమా డివైడ్ టాక్ తో నడుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో తను చేసిన పెద్హ్డ తప్పుని ఒక సిని అభిమాని తెలపడంతో దానికి క్షమించాలని కోరుతున్నాడు వంశి. ఆ తప్పు ఏంటంటే ..

కలెక్షన్స్: నా పేరు సూర్య... 4 డేస్ కలెక్షన్స్

బన్నీ బ్లాస్టర్: మలయాళం, తమిళ్ లో బన్నీ హవా

నా పేరు సూర్య చిత్రంలో చిన్నప్పుడే బన్నీ ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. అలా తల్లికి దూరమైన బన్నీ, తండ్రి సంతకం కోసం మళ్లీ ఇంటికొస్తాడు. కానీ అతడిని తల్లి గుర్తుపట్టదు. పెరిగి పెద్దయిన బన్నీని తల్లి గుర్తుపట్టలేదని అనుకుందాం. కానీ చిన్నప్పట్నుంచి కనుబొమ్మ మీద ఉన్న గాటు చూసైనా గుర్తుపట్టాలి కదా. కనీసం ఇతడు తన కొడుకులా ఉన్నాడని అనుమానించాలి కదా. ఈ చిన్న లాజిక్ ను వక్కంతం మిస్ అయ్యాడు.

లైవ్: నా పేరు సూర్య థాంక్స్ మీట్

Tags : Naa Peru Surya Naa Illu India, Vakkantham Vamsi, Allu Arjun

Write a comment ...
Post comment
Cancel

Send Your Fan moments, Events, Association Details