back

లైవ్ : వైష్ణవ్ తేజ్ మూవీ లాంచ్ వేడుకలో మెగా హీరోల సందడిShare via:

మెగా ఫామిలీ నుంచి మరో కొత్త హీరో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. తన మొదటి సినిమా లాంచ్ కి ఈరోజే ముహుర్తం ఖరారు చేసింది సినిమా యూనిట్ . మరి ఈ వేడుకకి మెగా ఫామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అరవింద్ హాజరు అయ్యారు.


మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో కొత్త దర్శకుడు బుచ్చి బాబు సన దర్శకత్వం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, సుకుమార్ కథ మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ మూవీ లాంచ్ లైవ్ మీ కోసం

ఫొటోస్ : వైష్ణవ్ తేజ్ మూవీ లాంచ్ లో పాల్గొన్న మెగా ఫామిలీ

Tags : Mega Family, Vaishnav Tej

Write a comment ...
Post comment
Cancel