back

రాంచరణ్ మంచి భర్త అంటున్న ఉపాసనShare via:

రాంచరణ్ ఉపాసనలది పెద్దలు నిశ్చయించిన ప్రేమ వివాహం. అప్పటి నుంచి అపోలోలో తన పనిని చూసుకుంటూ కూడా మెగా ఫ్యామిలీ బాగోగులు చూసుకుంటూ మంచి కోడలు అనిపించుకుంటుంది ఉపాసనా. రాంచరణ్ కుడా తనలో చాల మార్పులకు ఉపసనే కారణం అంటూ ఉంటాడు. ఎక్కడికి కలిసి వెళ్ళే ఈ జంట సినిమా మరియు వ్యాపార వర్ఘాల్లో జరిగే అన్ని ఫంక్షన్స్ కు అటెండ్ అవుతుంటారు. అలాగే అప్పుడప్పుడు ఒకరి పైన ఒకరు ప్రేమని చూపించుకుంటూ ఉంటారు, అయితే వాటిని తన సోషల్ మీడియా పేజెస్ ద్వారా ఉపాసన అభిమానులతో ఆ సంతోషాన్ని పంచుకుంతుంటుంది.

తాజాగా చెర్రీ మంచి మ‌న‌సున్న వ్య‌క్తి అని ఉపాస‌న ట్వీట్ చేశారు. ఉపాస‌న కోసం పువ్వులు కొన‌డానికి చ‌ర‌ణ్ స్వ‌యంగా మార్కెట్‌కు వెళ్లాడ‌ట‌. రంగు రంగ‌లు పూల‌ను కొని వాటిని ఆప్యాయంగా చూస్తున్న చెర్రీ ఫోటోను ఉపాస‌న త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Tags : Upasana, Ram Charan Flowers Shopping

Write a comment ...
Post comment
Cancel