back

తినిపిస్తాడు.. పరిగెత్తిస్తాడు.. - ఉపాసన



Share via:

రాంచరణ్ భార్యగా అందరికీ పరిచయం అయిన ఉపాసన, తరువాత తన సేవ కార్యక్రమాలు, అపోలో హాస్పిటల్స్ కి సంబంధించిన వ్యవహారాలతో ఏదో ఒక విషయంతో వార్తల్లో మనిషి అయిపోయింది. తన భర్త మరియు మామ సినిమాల గురించి అందరికీ తన సోషల్ మీడియా ద్వారా విశేషాలను పంచుకునే ఉపాసన, అప్పుడప్పుడు తన భర్త చరణ్తో చేసే చిలిపి విషయాలను పంచుకుంటుంది.

ఆ విధంగానే తనకి సండే వంట చేసి పెడుతున్న చెర్రీ ఫోటోని పోస్ట్ చేస్తూ..”ఇప్పుడు బాగా తినిపిస్తాడు - రేపు జిమ్ లో ఎక్కువ కష్టపెదతాడు” అంటూ ఫన్నీ గా చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.. అది మీ కోసం ...