back

మీ ఊరిలో ఫ్రీ మెడికల్ క్యాంపు అవసరం ఉంటె తెలియచేయండి - ఉపాసన కొణిదెల



Share via:

రాంచరణ్ భార్యగా మెగా ఫ్యామిలీ కోడలిగా తన భాద్యతను నేరవేరుస్తూనే అపోలో హాస్పిటల్స్ లో కీలక భాధ్యతలు చూస్తున్న ఈ తరం మహిళా పారిశ్రామిక వేత్త ఉపాసన కొణిదెల. అంతే కాకుండా సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న ఉపాసన అక్కినేని అమల గారు నడిపే బ్లూ క్రాస్ సంస్థలో కూడా కీలక భూమిక పోషిస్తున్నారు.

ఇంట్లో మరియు తమ జీవితం లో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకునే ఉపాసన, ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమము వివరాలను పోస్ట్ చేసారు.

ఎక్కడైనా ఫ్రీ మెడికల్ క్యాంపు అవసరం ఉన్నట్లయితే, తనకి తెలియచేస్తే అపోలో ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని తెలియచేసారు.

Tags : Upasana Kamineni, Free Medical Camps, Apollo Hospitals

Write a comment ...
Post comment
Cancel