back

రామ్ చరణ్ బర్త్ డే కి ఉపాసన గిఫ్ట్ ..!



Share via:

నిన్న జరిగిన రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా... కుటుంబ సభ్యులు కాని అటు అభిమానులు కాని ఎంతో ఉత్సాహంగా గడిపారు. అలాగే బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి చెర్రీ ని surprise చేసాడు. ఈ విషయాలన్నీ మనకు తెలినవే..

అయితే... తన సహా సహధర్మచారిణి అయిన ఉపాసన ఇచ్చిన సర్ప్ ప్రైస్ గురించి కొంతమందికే తెలుసు. ఉపసన, రాంచరణ్ ని Mr.C అని ముద్దుగా పిలుచుకుంటుంది... చెర్రి బర్త్ డే రోజు వివిధ రకలుగా ఇంటిని అలంకరించి Mr. C హ్యాపీ బర్త్ డే అంటూ పువ్వులతో గుమ్మం లో ముగ్గు వేసి, అలాగే mr.C అనే పేరు తో వున్నా చెప్పులు ఇచ్చి, అలాగే mr.C అని వచ్చేల ప్రమిదలను కూర్చి, స్పెషల్ కేకు తో తన భర్తను సర్ప్ ప్రైస్ చేసింది.

స్పెషల్ రెడ్ రొసెస్ మధ్యలో mr.C అని వచ్చేలాగ గోల్డ్ రొసెస్ ని పెట్టి గిఫ్ట్ గా ఇచ్చి...చెర్రీ పై ఉన్న తన ప్రేమని కానుకగా అందించింది.

ఆ ఫోటోలని తన facebook లో పంచుకుంది... ఆ ఫొటోస్ మీ కోసం.

Tags : Ram Charan Birthday, Upasana's Birthday Gift To Ram Charan

Write a comment ...
Post comment
Cancel