back

కేరళకు మెగా కోడలి భారీ విరాళం - 1.20 కోట్లు



Share via:

ఎక్కడ కష్టం ఉన్న అందరికంటే ముందు స్పందించి అందరికీ ఆదర్శంగా నిలిచే మెగా ఫ్యామిలీ, ఈ సారి కేరళ వరదల సందర్భంగా అందరూ కలిసి 81లక్షలు విరాళం ఇచ్చినది తెలిసిందే...

ఒక రోజు తర్వాత తెలిసిన ఇంకో వార్త అందరినీ ఆశ్చర్య పరచగా , మెగా అభిమానలకు మాత్రం చాలా సంతోషం కలిగించింది... అదేంటంటే మెగా కోడలు రాంచరణ్ భార్య ఉపాసన 1కోటి 20లక్షల రూపాయల విరాళం ఇవ్వడం. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం విరాళం 2కోట్లు దాటిపోయింది.. ఇప్పటివరకు మెగా హీరోల గురించే చెప్పుకునే అభిమానులు ఇప్పుడు ఆ ఇంటి కోడలు గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.

ఎంత డబ్బులు ఉన్న ఇచ్చే గుణం అందరికీ ఉండదు కదా, అందుకే గొప్పగా చెప్పుకోవాలి ఎప్పుడైనా ఇంకొందరు ముందుకు వస్తారేమో చూడాలి.

Tags : Upasana For Kerala Flood Relief, Upasana Konidela, Mega Family For Kerala Floods Relief Fund

Write a comment ...
Post comment
Cancel