back

ప్రియాంక చోప్రా పెళ్లి లో ఉపాసన కొణిదెల...



Share via:

బాలీవుడ్ లోనే కాక హాలీవుడ్ లో కూడా నటిస్తూ అంతర్జాతీయంగా పేరు సంపాదించిన నటి మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక వివాహం నిక్ జోనాస్ తో జరుగుతున్నది. ఆ వేడుకల్లో చాలా మంది సెలేబ్రిటి లు పాల్గొంటున్నారు. రామ్ చరణ్ వైఫ్... అపోలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఉపాసన కొణిదెల, ప్రియాంక చోప్రా హోస్ట్ చేసిన పార్టీకి హాజరై ఆ ఫోటోలు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.

Click here to Find 2.0 Movie Tickets

ఆ ఫోటోలతో పాటుగా ఇలా ట్వీట్ చేసింది..
"నేను ఈరోజు ప్రియాంక చోప్రా ఆతిథ్యం ఇచ్చిన అద్భుతమైన ఈవెంట్ లో ఉన్నాను. ఆమెను చాలాకాలం తర్వాత కలవడం చాలా అనందంగా ఉంది.  ఇదంతా మన మనసుని మనం ఫాలో కావడం... మన కలల వైపు ప్రయాణించడం - మీరు కనుక డెడికేటేడ్ గా... పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే జెండర్.. మనీ.. బ్యాక్ గ్రౌండ్ లాంటివి ఏవీ అడ్డురావు.  జీవితాన్ని పూర్తిగా అస్వాదించండి."

ఇంతకీ ఉపాసనకు ప్రియాంక చోప్రా ఎలా పరిచయమని మీరు అలోచించనవసరం లేదు. ఒక కారణం చరణ్ వైఫ్. రాంచరణ్ తో ప్రియాంక 'తూఫాన్' అనే సినిమా చేసింది కదా. రాంచరణ్ సినిమా షూటింగ్లకి వెళ్ళడం ఆ నటులతో మంచి సంబంధాలు ఏర్పరచడంలో ఉపాసన ముందు ఉంటుంది. అలా ప్రియాంక తో కూడా ఉపాసన స్నేహం ఏర్పడడంతో ఇలా తన వేడుకలో పాల్గోనింది.


Click here to Find 2.0 Movie Tickets


upasana konidela at priyanka chopra wedding upasana konidela at priyanka chopra wedding

Tags : Upasana Konidela, Ram Charan, Priyanka Chopra Wedding

Write a comment ...
Post comment
Cancel