back

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని ఉరి వేసింది ఈ రోజే ...



Share via:

160 సంవత్సరాల క్రితం తెల్ల దొరల పాలన ఎదురు తిరిగిన మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి ని ఈ తారీకునే అంటే ఫిబ్రవరి 22 ననే ఉరి వేసారు. దానిని స్మరించుకుంటూ “సైరా” సినిమా యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది.

“చరిత్ర పెద్దగా గుర్తించని స్వాతంత్య్ర సమరయోధుడు, ఎంతో ధైర్యవంతుడు అయిన ఉయ్యలవాడ నర్సింహారెడ్డిని గుర్తు చేసుకుందాం. ఆయన బలిదానం చేసుకున్న ఈ రోజున ఆయణ్ని స్మృతిపథంలోకి తెచ్చుకుందాం` అంటూ `సైరా` చిత్రబృందం ఓ పోస్టర్ను విడుదల చేసింది.

ఫోటో : ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ఒరిజినల్ ఫోటో

Tags : Syeraa Narasimha Reddy, chiranjeevi, Uyyalawada Narasimha Reddy

Write a comment ...
Post comment
Cancel