back

వీడియో : వినయ విదేయ రామ ఫ్యామిలీ సాంగ్



Share via:

వినయ విధేయ రామ ట్రైలర్ తో కావల్సినంత మాస్ బజ్ క్రియేట్ చేయగా, పాటల తాలూకు వీడియో ప్రోమోలు అంచనాలు పెంచడానికి వదులుతున్నారు. ఫ్రెష్ గా ఇందులో ఫ్యామిలీ సాంగ్ తందానే తందానే వీడియోను రిలీజ్ చేశారు. రామ్ చరణ్ కుటుంబం నేపథ్యంలో పాట వస్తుంది కాబట్టి లీడ్ యాక్టర్స్ అందరూ ఇందులో ఉన్నారు. అన్నలు ప్రశాంత్-ఆర్యన్ రాజేష్-రవి వర్మ-మధునందన్ వాళ్ళ భార్యా పిల్లలు ఇలా మొత్తం సరదాగా సంతోషంగా గడిచిపోతున్నట్టు చూపించేశారు. పాటలో పిక్చరైజేషన్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. వీడియో మీకోసం ..

Tags : Thandaane Thandaane Song , VVR, Ram Charan

Write a comment ...
Post comment
Cancel