back

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘తేజ్ ఐ లవ్ యు’



Share via:

CC కమర్షియల్ బ్యానర్ పైన సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న సినిమా ‘తేజ్ ఐ లవ్ యు’. సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ , అనుపమ పరమేశ్వర్ జంటగా ఒక అందమైన ప్రేమ కథ చిత్రంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు దర్శకులు కరుణాకరన్. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి యువతరం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి సంగీత రుచి తెలిసిన కరుణాకరన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు గోపి సుందర్ నుంచి మంచి పాటలు రాబట్టినట్లు తెలుస్తుంది.

ఇక ఈ రోజే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నిర్మానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెల జూన్ 29 విడుదలకు సిద్ధమవుతుంది.

Tags : Tej I Love You Release Date, Sai Dharam Tej, Anupama Parameswaran, Karunakaran

Write a comment ...
Post comment
Cancel