back

తేజ్ ఐ లవ్ యు ప్రీ రిలీజ్ ఈవెంట్



Share via:

సాయి ధరం తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూలై 1న భీమవరం లోని శ్రీ విష్ణు కాలేజీలో జరపనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇప్పటికే ఈ చిత్రo యొక్క ట్రైలర్, పాటలు చిత్రం పైన భారీ అంచనాలను పెంచాయి. తెలుగులో ఈ సంవత్సరంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తేజ్ ఐ లవ్ యు' ని కరుణాకరన్ తెరకెక్కించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం జూలై 6వ తేదీన విడుదల కాబోతుంది.

tej i love you pre release event

Tags : Tej I Love You Pre Release Event, Sai Dharam Tej, Anupama Parameswaran

Write a comment ...
Post comment
Cancel