back

వాయుదాపడ్డ తేజ్ I Love U...



Share via:

సుప్రీమ్ స్టార్ సాయి ధరం తేజ్ హీరోగా నటించిన తేజ్ I Love U సినిమా కొన్ని అనివార్య కారణాల వాళ్ళ వాయుదా పడింది.

ముందు అనుకున్నట్టుగా తేజ్ I Love U ఈ నెల 29న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఈ చిత్రాన్ని వచ్చే నెల 6వ తేదిన విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై K.S రామారావు నిర్మిస్తున్న తేజ్ I Love U చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా, ఎ. కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, గోపిసుందర్ బాణీలు సమకూర్చారు.

ఈ చిత్రం యొక్క ఆడియో లాంచ్ ఈ నెల 9వ తేదిన చిరంజీవి ముఖ్య అతిధిగా అంగరంగ వైభవంగా జరిగింది.

నేను ఇక్కడికి సాయి ధరం తేజ్ కోసం రాలేదు - చిరంజీవి

Tags : Tej I Love U Postponed, Tej I Love U New Release Date, Sai Dharam Tej, Anupama Parameswaran

Write a comment ...
Post comment
Cancel