back

వెన్నుపోటు పొడిచారు - టిడిపి పైన నిప్పులు చెరిగిన పవన్



Share via:

గత ఎన్నికల సమయంలో తను తెలుగుదేశం పార్టీకి అండగా నిలిస్తే, ఇప్పుడు తనపై చంద్రబాబు తనయుడ లోకేష్ తీవ్రమైన కుట్రలకు పాల్పడ్డాడు అని పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ఆరోపించారు. ఏపీ సచివాలయంలోనే లోకేష్, కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు, లోకేష్ స్నేహితులు కలిసి తనపై కుట్ర పన్నారని, పది కోట్ల రూపాయల ఖర్చుతో తనపై బురదజల్లే ప్రాజెక్టును నడిపించారని పవన్ కల్యాణ్ పేర్కొనడం విశేషం. ఆ త్వీట్లు మీ కోసం








Tags : Pawan kalyan

Write a comment ...
Post comment
Cancel