back

తలరాత మార్చేసే నాయకుడే - పవన్ పైన పాట



Share via:

కృష్ణా జిల్లా పెడన కి చెందిన జనసైనికుడు అంకెం లక్ష్మి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పైన ఒక వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు. “తలరాత మార్చేసే నాయకుడే” అనే ఈపాట ఇప్పుడు పవన్ అభిమానుల్లో బాగా వైరల్ అవుతుంది. అది మీ కోసం...

Tags : Pawan Kalyan, Janasena Party

Write a comment ...
Post comment
Cancel