back

సైరా... ట్రెజరీ సెట్ ఎక్కడ వేశారంటే ..?



Share via:

కర్నూలులోని కోయిలకుంట్ల ప్రాంతంలోని ఉన్న ట్రెజరీని కొల్లగొట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషువారిపై తన తిరుగుబాటుు జెండాని ఎగరవేశారు. సైరా సినిమాలో అత్యంత ముక్యమైన ఈ సన్నివేసం కోసం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కోయిలకుంట్ల ట్రెజరీ సెట్ ను రూపొందించారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైన తీస్తున్న విషయం తెలిసిందే. ఈ అమితాబ్ బచ్చన్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి కూడా వీపరీతమైన స్పందన వస్తుంది.

తొందరలో సినిమాలోని ముఖ్యపాత్రలను ఒక్కొక్కోరి లుక్ నసందర్భానుసారంగా రిలీజ్ చేస్తారు అని చిత్ర యూనిట్ తెలిపింది.

Tags : Syeraa Treasury Set, Syeraa Narasimha Reddy, MegaStar Chiranjeevi, Mega Power Star Ram Charan, Syeraa Latest Updates

Write a comment ...
Post comment
Cancel