back

భారీ ఆక్షన్ షెడ్యూల్ ముగించుకున్న సైరా



Share via:

మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం సైరా నరసింహారెడ్డి మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలోని అత్యంత ముఖ్యమైన భారీ ఆక్షన్ షెడ్యూల్ 35 రోజుల నిర్విరామ షూటింగ్ ముగించుకున్నట్లు సైరా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వెల్లడించాడు.

ఈ షెడ్యూల్ అత్యంత కఠీన పరిస్తుతుల్లో లో లైట్లో షూటింగ్ జరుపుకుంది. ఈ షెడ్యూల్ లో బ్రిటిష్ తో యుద్ధ సన్నివేశాలని తెరకెక్కించినట్టు సమాచారం.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి 2019 వేసవి కానుకగా రానుంది! ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించనుండగా ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతి బాబు మరి కొంతమంది ముఖ్య నటులు నటించనున్నారు.

Tags : Megastar Chiranjeevi, Syeraa Narasimha Reddy

Write a comment ...
Post comment
Cancel