back

సైరా లో ఎవరెవరు నటిస్తున్నారు



Share via:

సైరా నరసింహారెడ్డి - మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో రాంచరణ్ నిర్మిస్తున్న సినిమా. సుమారు 200 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమా లో దేశవ్యాప్తంగా పేరున్న నటులు నటిస్తున్నారు, అలాగే మెగా ఫ్యామిలీ నించి కూడా చాల మంది కనిపించబోతున్నారు అని వార్తలు ఉన్నాయి. మనకందిన సమాచారం మేరకు సైరా లో ఎవరెవరు నటిస్తున్నారు అంటే ....

అలాగే మెగా ఫ్యామిలీ నుంచి

కథ : పరుచూరి సోదరులు
మాటలు : బుర్ర సాయి మాధవ్

ఇంకేమైనా విశేషాలు తెలియగానే మీతో పంచుకుంటాం...

Tags : Syeraa Narasimha Reddy Finalized Cast & Crew, Sye Raa Narasimha Reddy full cast and crew, Megastar Chiranjeevi, Amitabh Bachchan, Nayanthara

Write a comment ...
Post comment
Cancel