back

బిగ్ బ్రేకింగ్ : సైరా వచ్చేది దసరాకే ..!



Share via:

వినయ విదేయ రామ సినిమా ప్రచారంలో భాగంగా పలు చానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్, అందులో భాగంగా సైరా కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు ...


సైరా సినిమా షూటింగ్ రెండు నెలల్లో పూర్తి అవుతుంది.
గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉంది కనుక దసరాకి విడుదల ప్లాన్ చేస్తున్నాం.
సినిమా బడ్జెట్ 250కోట్ల వరకు అవ్వచ్చు.
నాన్న కల కోసం ఎంతైనా ఖర్చు పెడతాం.
ఈ సినిమా తర్వాత చిరంజీవి గారు మా బ్యానర్ లోనే కొరటాల శివ తో సినిమా చేస్తారు, అది సమ్మర్ నుంచి మొదలు అవ్వచ్చు, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుంది.
సైరా సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులను ఇది కొంచం నిరుత్సాహపరిచినా, ఏదో ఒకటి కన్ఫాం గ చెప్పడం తో అప్పటికి ప్రిపేర్ ఐపోతారు. ఇక ఇప్పటివరకు తీసిన సినిమా అవుట్పుట్ చాల బాగా వచ్చిందని రాంచరణ్ చెప్పడం కూడా ఆనంద పడే విషయమే ...

చౌటుప్పల్ దగ్గర ‘సైరా’ షూటింగ్ ..!

Tags : Ram Charan , Vinaya Vidheya Rama, Chiranjeevi, Syeraa

Write a comment ...
Post comment
Cancel
surya
2019-01-08 05:49:58

bro VVR ki sandhya 70 lo tickets ippandi please, its my dream to watch RC movie in sandhya..please


Reply
Post comment
Cancel