back

జార్జియాలో క్లైమాక్స్ పూర్తి చేసుకున్న సైరా



Share via:

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇటివల ఈ చిత్ర యూనిట్ మూవీ క్లైమాక్స్ షూట్ నిమిత్తం జార్జియా వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తయినట్టు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది.

ఈ చిత్ర క్లైమాక్స్ ని అత్యద్బుతంగా తెరకెక్కించినట్టు వెల్లడించారు. మరి ఆ దృశ్యాల్ని పెద్ద తేరా పై వీక్షించాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు వేచి చూడాల్సిందే.

Tags : Sye Raa Narasimha Reddy Climax, Megastar Chiranjeevi, Georgia

Write a comment ...
Post comment
Cancel
saakshyam
2018-10-24 02:34:28

click here for more updates:http://bit.ly/2OCSvR2


Reply
Post comment
Cancel