back

సైరా క్లైమాక్స్ ని మారుస్తున్నారా....?



Share via:

సైరా నరసింహారెడ్డి - దాదాపు 200 కోట్ల పెట్టుబడి తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాంచరణ్ నిర్మాణంలో సురేందర్రెడ్డి దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమా. 1840 ల లో రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ వారికి ఎదురుతిరిగిన ఒక వీరుడు, మొదటి స్వాతంత్ర పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమవుతున్న బయోపిక్ ఈ సినిమా. మరి బ్రిటిష్ వారు నరసింహారెడ్డిని ఉరి తీసి కోట గుమ్మానికి వేలాడతీసారు అనేది చరిత్ర, కాని సినిమా లో క్లైమాక్స్ ని మారుస్తారు అనే టాక్ వస్తోంది.

రెండు రకాల క్లైమాక్స్ లు వినిపిస్తున్నాయి అవేంటంటే ..

ఈ రెండేనా ఇంకా వేరే ఏమైనా ఆలోచిస్తున్నార అనేది వేచి చూడాలి. ఇంత బాధ ఎందుకంటే సున్నితమైన మన ప్రేక్షకులు హీరో పాత్ర చనిపోతే తట్టుకోలేరు అని.

Tags : Sye Raa Narasimha Reddy Climax Change, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel