back

#RC12 సెట్లో సుష్మిత..!



Share via:

అజర్బైజాన్ లో షూటింగ్ జరుపుకుంటున్న రాంచరణ్-బోయపాటి సినిమా సెట్స్ లో రాంచరణ్ అక్క సుష్మిత సందడి చేసింది. సైరా షూటింగ్ జార్జియా వెళ్తూ మధ్యలో ఇక్కడ ఆగిన చిరంజీవితో పాటు సుశ్మిత కూడా ఉన్నట్లు నిన్న బయటికి వచ్చిన ఫోటోతో తెలుస్తుంది. సైరా నిర్మాత అయిన రాంచరణ్తో ఆ సినిమా హీరో చిరంజీవి, కాస్ట్యూమ్ డిజైనేర్ సుశ్మిత బేటి అవ్వడం మాములుగానేన లేక ఏమైనా ఉందా అని సిని జనాలు కామెడీ గా అనుకుంటున్నారు.

Tags : Sushmitha, Megastar Chiranjeevi, Mega Power Star Ram Charan

Write a comment ...
Post comment
Cancel